తెలంగాణ
తెలంగాణ భవన్ లో ఘనంగా కేసీఆర్ బర్త్‌డే వేడుకలు

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా బర్త్‌డే వేడుకలు జరిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరై 72 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు.



