తెలంగాణ
Kavitha: నీలకంఠేశ్వరస్వామిని దర్శించుకున్న కవిత

Kavitha: నిజామాబాద్ నీలకంఠేశ్వరస్వామి దయతో అందరూ బాగుండాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆకాంక్షించారు. కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఉదయం శ్రీ నీలకంఠేశ్వర్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న కవిత అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మొంథా తుపాను వల్ల తీరని నష్టం వాటిల్లందని ప్రజలందరూ మనోధైర్యంగా ఉండాలని కవిత అన్నారు.



