తెలంగాణ

MLC Kavitha: SLBC ప్రమాదంపై NDSA స్పందించాలి

MLC Kavitha: SLBC ప్రమాదంపై ఎక్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పనులు ప్రారంభమైన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. టన్నెల్ పైకప్పు కూలి సిబ్బంది గాయపడటం బాధాకరమన్నారు.

కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారని ఏ రోజూ ఇలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం 4 రోజుల క్రితమే పనులు మొదలు పెట్టిందని అంతలోనే ప్రమాదం ఎలా జరిగిందో విచారణ జరగాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button