ఆంధ్ర ప్రదేశ్
Kurnool Bus Accident: నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్.. ముగిసిన ఫిట్‌నెస్ గడువు

Kurnool Bus Accident: నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్ బస్సును నడుస్తున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు ముగిసిన ట్రావెల్స్ యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా పలువురి ప్రాణాలు గాలిలో కలిశాయి. గతేడాది బస్సుకు ఇన్సురెన్స్ పాలసీ, ట్యాక్స్ ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్‌పైర్ అయినట్లు అధికారులు గుర్తించారు.



