తెలంగాణ
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తాకు కవిత ఫోన్

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తాకు కవిత ఫోన్ చేశారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. గుత్తా సుఖేందర్రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఈరోజు హైదరాబాద్లో ఉంటానని గుత్తా చెప్పారు. ఇప్పటికే మండలి కార్యదర్శికి కవిత రాజీనామా లేఖ చేరింది.



