తెలంగాణ
Kaleshwaram: ఘనంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు

Kaleshwaram: ఘనంగా కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు కొనసాగుతున్నాయి. పుష్కరాలకు పదవ రోజు భక్తులు పోటెత్తారు. వేకువజామున నుండి తెలంగాణ, ఏపి, మహరాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు భక్తులు.
త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు చేసి నదిమాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. అలాగే సైకత లింగాలను భక్తులను పూజిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనానికి క్యూలైన్లో బారులు తీరారు భక్తులు.