తెలంగాణ
Kaleshwaram: కాళేశ్వరం ఇంజినీర్ల ఆస్తులు ఎటాచ్

Kaleshwaram: కాళేశ్వరం విషయంలో విజిలెన్స్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్. నీటిపారుదల సిఫార్సులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈఈ శ్రీధర్‌కు చెందిన 14 కోట్లతో పాటు ఈఎన్సీ హరిరాంకు చెందిన 11 కోట్లను అటాచ్ చేసింది.



