ఆంధ్ర ప్రదేశ్
Cyclone Montha: భారీ వర్షాలకు కూలిన కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు

Cyclone Montha: మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కూలిన కాలజ్ఞాని బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఇల్లు కూలిపోయింది. బ్రహ్మంగారి ఇల్లు కూలిపోవడంపై భక్తుల ఆందోళన చెందుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



