తెలంగాణ
Jurala Project: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

Jurala Project: మహబూబ్నగర్ జూరాలకు వరద ప్రవాహం పోటెత్తుతుంది. 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో లక్షా 12 వేల 709 వేల క్యూసెక్కులు ఔట్ ఫ్లో లక్షా 22 వేల 14 వేల క్యూసెక్కులు కొనసాగుతుంది. కాగా ప్రస్తుత నీటిమట్టం వెయ్యి 14 అడుగులు కొనసాగుతుంది.