తెలంగాణ
Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ పోలింగ్‌కు ఏర్పాట్లు

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాటు జరుగుతున్నాయి. యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎన్నికల సామగ్రి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల అధికారులకు EVM,VV ప్యాట్‌లను అందజేస్తున్నారు.



