తెలంగాణ
TG Bharat: ఏపీ అసెంబ్లీలో మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన

TG Bharat: ఏపీ అసెంబ్లీలో మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు. 30వేల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తెచ్చినట్లు వివరించారు. 16 రకాల ఇన్సెంటీవ్స్ ఇస్తున్నట్లు గుర్తుచేశారు. అయితే వీటిపై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించిమన్నారు టీజీ భరత్. ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.