తెలంగాణ

జోగులాంబ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ నెల 19 నుంచి 23 వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఆలయ అధికారులు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button