ఆంధ్ర ప్రదేశ్
Fake Liquor Case: ఇవాళ సిట్ కస్టడీకి జోగి రమేష్, జోగి రాము

Fake Liquor Case: కల్తీ మద్యంపై సిట్ విచారణ జరుగుతోంది. ఇవాళ జోగి రమేష్, జోగి రామును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కల్తీ మద్యం కేసులో 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇవాళ్టి నుంచి 29 వరకు విచారణ కొనసాగనుంది. నెల్లూరు జైలు నుంచి వీరిద్దరిని విచారణకు తరలించనున్నారు.



