తెలంగాణ
Jeevan Reddy: రాహుల్ ఇమేజ్ పెరుగుతుందని బీజేపీ అడ్డుకుంటుంది

Jeevan Reddy: బీజేపీపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఫైరయ్యారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద వైఖరి అవలంభిస్తుందని జీవన్‌రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుందని బీజేపీ అడ్డుకుంటుందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చడం అనే కుంటి సాకు చూపుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఇప్పటికైనా మేల్కొనందుకు కవిత దీక్ష చేయడం మంచిదేనని అంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి.