ఆంధ్ర ప్రదేశ్
Jawan Murali Nayak: ఏపీ జవాన్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం

Jawan Murali Nayak: శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన మురళీనాయక్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. మురళీ నాయక్ మృతదేహం రేపు ఉదయం స్వగ్రామానికి చేరుకోనుంది.