ఆంధ్ర ప్రదేశ్
Kiran Royal: పోలీసు వ్యవస్థలో ఇంకా జగన్ మనుషులు ఉన్నారు

Kiran Royal: జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో అల్లర్లు సృష్టించాలని.. వందలాది మందితో వైసీపీ నేతలు వచ్చారని హాట్ కామెంట్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని యత్నిస్తున్నారన్నారు. పరామర్శకు వచ్చి శవరాజకీయాలు చేయడం జగన్‌కే సాధ్యమని విమర్శించారు కిరణ్ రాయల్.