తెలంగాణ

Jagga Reddy: స్కూల్ పిల్లలతో ముచ్చటించిన జగ్గారెడ్డి

Jagga Reddy: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏం చేసిన స్పెషలే జగ్గారెడ్డి నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వారితో మమేకం అవుతుంటారు. పైకి గాంభీర్యంగా ఉండే జగ్గారెడ్డికి పిల్లలంటే ఎంతో ఇష్టం సంగారెడ్డిలోని తన నివాసం వద్ద స్కూల్ పిల్లలతో జగ్గారెడ్డి ముచ్చటించారు. జగ్గారెడ్డి కొద్ది సేపు పిల్లలతో సరదగా గడిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button