ఆంధ్ర ప్రదేశ్

Jagan: డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చచొక్కా వేసుకుని డ్యూటీ చేస్తున్నారు

Jagan: డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకుని డ్యూటీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌రెడ్డి ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు డీఐజీ సాయం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ అధికారపార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని జగన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button