జాతియం

IT Raids: శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు గుర్తించిన ఐటీ

దేశ వ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఐదు రోజుల పాటు సోదాలు నిర్వహించిన ఐటీ 230 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు గుర్తించింది. సోదాల్లో 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు.

ఏడాదిలో 230 కోట్ల రూపాయలతో భారీ ఆస్తులు కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు తీసుకుని.. ఆస్తులు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ట్యాక్స్ చెల్లించేందుకు ఓ సాఫ్ట్ వేర్ ట్యాక్స్ చెల్లించకుండా ఉండేందుకు మరో సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button