అంతర్జాతీయం
Israel: 50 జెట్‌లతో.. ఖమేనీ బంకర్‌పై బాంబుల మోత

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో బాంబుల మోత మోగుతోంది. యుద్ధ విమానాలతో ఖమేనీ బంకర్ ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. 50 ఫైటర్ జెట్లతో బంకర్‌ను ద్వంసం చేసింది. ఇరాన్‌పై 50 యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. దాడి వీడియోను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. ఇరాన్ కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఐడీఎఫ్ ప్రకటించింది.



