అంతర్జాతీయం

Pakistan: పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా ఐఎస్ఐ చీఫ్

Pakistan: పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్.. పాక్ జాతీయ భద్రతా సలహాదారుగా, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిమ్ మాలిక్‌కి భద్రతా సలహాదారుగా బాధ్యతలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పాకిస్తాన్ కేబినెట్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాక్ NSAగా ఆసిమ్ మాలిక్‌ అదనపు బాధ్యతలు చేపట్టనున్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button