క్రీడలు
IPL 2025 Final: అహ్మదాబాద్ వేదికగా రేపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్

IPL 2025 Final: ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కి సమయం ఆరంభమైంది. అహ్మదాబాద్ వేదికగా రేపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుతమైన ఆటతీరుతో ఆర్సీబీ జట్టు ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో పోటీ పడనున్నారు. అయితే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు పంజాబ్ కింగ్స్ చేరుకోవడంతో అందరి దృష్టి ఆ టీమ్ పైనే ఉంది.