అంతర్జాతీయం

Sunita Williams: నాసా మిషన్ వాయిదా.. సునీతా విలియమ్స్ రాక ఆలస్యం

Sunita Williams: నాసా మిషన్ వాయిదా పడింది. సునీతా విలియమ్స్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. 9నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్. అయితే వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు.. నాసా-స్పేస్ఎక్స్ క్రూ 10 మిషన్‌ను రూపొందించింది.

ఇందులో భాగంగా నలుగురు వ్యోమగాములు.. ఫాల్కన్ 9 రాకెట్‌లో బయల్దేరుందు కు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే సాంకేతిక లోపంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతోనే ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని నాసా పేర్కొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button