జాతియం
PM Modi: త్రివేణి సంగమంలో మోదీ పుణ్య స్నానం .. లైవ్

PM Modi: త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. మోదీ పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాగ్‌రాజ్ నగరంతోపాటు మహా కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.