ఆంధ్ర ప్రదేశ్

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణ

కమిటీలో శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ఉన్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసింది ఓ మహిళ. దీంతో వారంలోగా వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే శ్రీధర్‌కు ఆదేశాలు జారీ చేసింది జనసేన హైకమాండ్. అలాగే విచారణ తేలేవరకు పార్టీకి దూరంగా ఉండాలని సూచించింది.

ఎమ్మెల్యేను వేధించేందుకు మహిళ నాటకాలాడుతోందని జనసేన పార్టీ రైల్వే కోడూరు ఇంచార్జ్ తాతంశెట్టి నాగేంద్ర ఆరోపిస్తున్నారు. ఆ మహిళ ఎమ్మెల్యేను 25 కోట్లు డిమాండ్ చేసిందని చెప్తున్నారు. ఎమ్మెల్యేను బద్నాం చేసే వ్యవహారంలో వైసీప కుట్ర ఉందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button