తెలంగాణ
Indiramma Houses: గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై సర్కార్ కీలక ప్రకటన..!

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.