సినిమా
iBOMMA:’ఐ-బొమ్మ’ రవి అరెస్ట్.. స్పందించిన తండ్రి చిన్నా అప్పారావు

iBOMMA: కొత్త సినిమాల కంటెంట్‌ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇమ్మడి రవి అరెస్ట్ నేపథ్యంలో ఆయన తండ్రి చిన్న అప్పారావు రాజ్ న్యూస్ ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని చెప్పి ఇలా సినీ పరిశ్రమనే కుదేలు పరిచే విధంగా చేస్తాడని అనుకోలేదన్నారు రవి తండ్రి. చట్టం తన పని తాను చేస్తుందంటున్న చిన్న అప్పారావు.



