తెలంగాణ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం

హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. హయత్ నగర్‌లోని ఇంట్లో తుపాకీతో కాల్చుకుని గన్‌మెన్ చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చైతన్యను కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో చైతన్య సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు అనుమానిస్తున్నారు.



