తెలంగాణ

చిన్నపాటి వానలకే చిత్తడిగా మారుతున్న పలు ప్రాంతాలు

Hyderabad: జూన్ రాక ముందే వానలు వచ్చేశాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోజూ ఏదో ఒక చోట వర్షం పడుతూనే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకే హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు చిత్తడిగా మారుతుండగా ఇక జూన్‌లో భారీ వర్షాలు కురిసినపుడు పరిస్థితి ఎలా ఉంటుందో అని నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. నిత్య కృత్యంగా మారిన వర్ష సమస్యల నుంచి తమను తప్పించాలని గుంతల రోడ్లు, వరద సమస్యలు, ఇరుకు దారులతో జూబ్లీహిల్స్ లోని పలు ప్రాంతాల ప్రజలు అల్లాడి పోతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button