News

మూవీ పైరసీ ముఠా గుట్టురట్టు

మూవీ పైరసీ ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హార్డ్‌డిస్క్‌లు, సీక్రెట్ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. హైలెవెల్ పైరసీ రాకెట్‌తో సినీ ఇండస్ట్రీకి 22 వేలకోట్లు నష్టం వచ్చినట్టు ధికారులు గుర్తించారు. 2 నెలల క్రితం వనస్థలిపురానికి చెందిన కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

కిరణ్ కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. దుబాయ్, నెదర్లాండ్స్, మయన్మార్‌లో సినిమా పైరసీ కేటుగాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సినిమా రిలీజ్ కాకముందే సర్వర్‌లు హ్యాక్ చేసి ఈ ముఠా గేమింగ్ సైట్‌లో వీడియో అప్‌లోడ్ చేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button