తెలంగాణ

Hyderabad Police: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. తప్పుడు పోస్ట్‌లపై పోలీసుల వార్నింగ్‌..

Hyderabad Police: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై సోషల్‌ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్ట్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్టు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు.. కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం.. తమ ద‌ృష్టికి వచ్చిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు పోస్టులు పెడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button