తెలంగాణ
Sankranti: సొంతూళ్లకు హైదరాబాద్ వాసులు.. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్సులు

Sankranti: సంక్రాంతి పండగకు ఊళ్లకు వెళ్ళే ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. 6 వేల 432 బస్సులను ఆర్టీసీ అదనంగా నడుపుతోంది. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో.. సందడి వాతావరణం నెలకొంది. ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర గత రెండు రోజులుగా ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది.