తెలంగాణ
హైదరాబాద్ మలక్‌పేట్ కాల్పుల కేసు దర్యాప్తు స్పీడప్

హైదరాబాద్ మలక్‌పేట్ కాల్పుల కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. కాల్పుల కేసులో ముమ్మర విచారణ కొనసాగుతోంది. నిందితులు రాజేష్, సుధాకర్, శివ, బాషాగా పోలీసులు గుర్తించారు. కంట్లూర్‌లో భూతగాదాలే చందు నాయక్ హత్యకు కారణమని నిర్ధారించుకున్న పోలీసులు కొంతకాలంగా రాజేష్, చందు నాయక్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిపా రు. ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు స్టడీ చేస్తున్నారు.