తెలంగాణ

Hyderabad: నేడు ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

Hyderabad: హైదరాబాద్‌లో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు 6 లేన్లతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. ఇది ప్రారంభమైతే బెంగుళూరు నుంచి సిటీలోకి వచ్చే వారికి.. ఎలాంటి ట్రాఫిక్ చిక్కులు ఉండవు. ఈఫ్లైఓవర్ ప్రారంభమైతే ఆరాంఘర్ నుంచి బహదూర్‌పూరా మధ్యలో ట్రాఫిక్ సమస్య చాలా వరకు తీరనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button