ఆంధ్ర ప్రదేశ్
Kadapa: దారణం.. భార్య తలపై సుత్తితో కొట్టి చంపిన భర్త

Kadapa: కడప నగరం బెల్లం మండి వీధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను సుత్తితో తలపై కొట్టి చంపాడు భర్త. ఇంటి అద్దె కట్టాలని భర్తను భార్య డబ్బులు అడిగినందుకు దాడి చేశాడు. నాలుగు రోజులుగా ఆర్ధిక వ్యవహారాల్లో ఇమ్రాన్, జమీలకు గొడవలు జరుగుతున్నాయి. భార్యను చంపి అనంతరం పోలీస్ స్టేషన్ లో భర్త లొంగిపోయాడు.