తెలంగాణ
Warangal: దారుణం.. భార్యపై భర్త కత్తితో దాడి

Warangal: వరంగల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో దాడి చేసిన ఘటన వాసవి కాలనీలో చోటు చేసుకుంది. అడ్డొచ్చిన అత్త మామలపైనా దాడికి పాల్పడ్డాడు అల్లుడు.
క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.