వ్యాపారం

Gold Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు

Gold Price: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్. అవును గోల్డ్ ధరలు భారీగా దిగొచ్చాయి. 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,800 రూపాయల మేర తగ్గింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారంపై 1650 రూపాయలు తగ్గింది. ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం 96వేల 880రూపాలుగా ఉంది. 22 క్యారెట్ల తులం బంగారం 88వేల 800రూపాయలు పలుకుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button