తెలంగాణ
Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Srisailam: నంద్యాల జిల్లాలోని అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి పోటెత్తారు భక్తులు. పాతాళగంగలో శ్రీశైలం కార్తీకమాసం రెండో సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి పోటెత్తారు భక్తుల. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు భక్తులు.
భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారాలోని స్వామివారి స్పర్శ దర్నం, గర్భాలయా అభిషేకాలను రద్దు చేశారు ఆలయ అధికారులు. కార్తీక సోమవారం కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.



