తెలంగాణ
Hyderabad: దారుణం.. కుటుంబంపై హాస్టల్ యువకుల దాడి

Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్బీలో యువకులు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై హాస్టల్ యువకులు దాడికి పాల్పడ్డారు. ఇంటి ముందు బైక్లు పార్క్ చేయొద్దని చెప్పినందుకు యువకులు దాడి చేశారు. కుటుంబంపై యువకులు విచక్షణ రహితంగా దాడి చేశారు. హాస్టల్ నిర్వాహకులు తీరుపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకులు, హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



