తెలంగాణ
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద హైటెన్షన్

తెలంగాణ సెక్రటేరియట్ వద్ద హైటెన్షన్ నెలకొంది. సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. ముట్టడికి DYFI విద్యార్థి సంఘం ప్రయత్నించింది. ఎన్నికల సమయం లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతితోపాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రధాన డిమాండ్ చేస్తుంది. ఇక ముట్టడికి యత్నించిన విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని పలు పీఎస్‌లకు తరలించారు.