ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు

ప్రమాదానికి గురైన వి.కావేరి బస్సుపై భారీగా చలాన్లు నమోదయ్యాయి. బస్సుపై 23వేల 120 రూపాయాల పెండింగ్ చలాన్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2024 జనవరి నుంచి బస్సుపై ఉన్న చలాన్లు ఓనర్ చెల్లించలేదు. రెండు సార్లు డేంజర్ డ్రైవింగ్‌తో చలానా నమోదైంది.



