తెలంగాణ
Heavy Rains: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

Heavy Rains: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.



