తెలంగాణ
తెలంగాణకు రెడ్ అలర్ట్.. 48 గంటలు అతి భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. GHMC పరిధిలో సైతం వర్ష ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు . 48 గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి.



