తెలంగాణ
Heavy Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Heavy Rains: హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసఫ్‌గూడ, బోరబండ, అమీర్‌పేట్‌లో వర్షం కురిసింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి.



