తెలంగాణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమతమయ్యారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.



