తెలంగాణ

Rain: హైదరాబాద్‌లో మరోసారి దంచికొట్టిన వర్షం

Rain: హైదరాబాద్‌లో మరోసారి వర్షం దంచికొట్టింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీల్లో మోకాలి లోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button