సినిమా

హైదరాబాద్ చందానగర్‌లో భారీ వర్షం

హైదరాబాద్ చందానగర్‌లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీగా కురిసిన వర్షంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. చెరువులను తలపిస్తున్న రోడ్లపై నుంచి వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button