తెలంగాణ

నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. కాగా ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2 లక్షల 52 వేల క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 2 లక్షల 45 వేల క్యూసెక్కులు కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 312 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button