ఆంధ్ర ప్రదేశ్
ఏపీ లిక్కర్ కేసులో నేడు ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ విచారణ

ఏపీ లిక్కర్ కేసులో నేడు ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్‌కు ఏసీబీ కోర్టు విచారించనుంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌ను సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరో వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు విచారించనుంది. చెవిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశించింది. వెన్నునొప్పికి మంతెన సత్యనారాయణ దగ్గర వైద్యానికి అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.



