ఆంధ్ర ప్రదేశ్

నేడు ఎంపీ మిథున్‌రెడ్డి మధ్యంతరం బెయిల్‌పై ఏసీబీ కోర్టులో విచారణ

ఏపీ లిక్కర్ కేసులో నేడు ఎంపీ మిథున్‌రెడ్డి మధ్యంతరం బెయిల్‌పై ఏసీబీ కోర్టులో విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఉన్న నిందితులు చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌, బాలాజీ గోవిందప్ప బెయిల్‌ పిటిషన్లపైనా విచారణ చేపట్టనున్నారు. లిక్కర్ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వాలని ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లు కోర్టు విచారించనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button